Thursday, November 27, 2008

ఇదే నా మొదటి ఉత్తరము..

ఇదే నా మొదటి ఉత్తరము..
ఎప్పటి నుండో నేను కూడ ఒక బ్లాగ్ మొదలు పెడదామని,అంతర్జాలన్ని మధిస్తున్నాను..ఎప్పుడు మధించినా ముందుగ బధ్ధకం పుట్టి అగిపొయేది. ఈసారి,కృతనిచ్ఛయముతో మొదులుపెట్టి ముందుగా పుట్టిన బధ్ధకాన్ని ఎలాగో బుజ్జగించి పంపి,చిలికి చిలికి చివరికి "బ్లాగామృతన్ని" సాధించాను!?..
ఏది ఏమైన,"జాగింగ్" శరీరానికి ఆరోగ్యం ఐతే "బ్లాగింగ్" మనసుకి ఆరోగ్యం! కాదంటరా?