Thursday, November 27, 2008

ఇదే నా మొదటి ఉత్తరము..

ఇదే నా మొదటి ఉత్తరము..
ఎప్పటి నుండో నేను కూడ ఒక బ్లాగ్ మొదలు పెడదామని,అంతర్జాలన్ని మధిస్తున్నాను..ఎప్పుడు మధించినా ముందుగ బధ్ధకం పుట్టి అగిపొయేది. ఈసారి,కృతనిచ్ఛయముతో మొదులుపెట్టి ముందుగా పుట్టిన బధ్ధకాన్ని ఎలాగో బుజ్జగించి పంపి,చిలికి చిలికి చివరికి "బ్లాగామృతన్ని" సాధించాను!?..
ఏది ఏమైన,"జాగింగ్" శరీరానికి ఆరోగ్యం ఐతే "బ్లాగింగ్" మనసుకి ఆరోగ్యం! కాదంటరా?

6 comments:

  1. కిరణ్ కుమార్ గారు, తెలుగు బ్లాగ్లోకంలోకి స్వాగతం. చక్కని పోస్టులతో అంతర్జాల వీక్షకులందరిని అలరిస్తారని ఆశిస్తున్నాను.

    ReplyDelete
  2. కిరణ్ కుమార్ గారు స్వాగతం . బ్లాగులొకమంతా బొంబాయి పేలుళ్ళ పొగకి వుక్కిరిబిక్కిరి అవుతూ విషాదాన్ని పంచుకొంటున్న వేళ మీరు బ్లాగులోకంలో అడుగు పెట్టారు .అందుకే ఇంతకంటే ఘనస్వాగతం పలకలేకపోతున్నం .

    ReplyDelete
  3. శ్రీధర్ గారికి,ధన్యవాధలు..తప్పకుండా ప్రయత్నిస్తాను ..

    లలిత గారికి,అవును ,నిన్నటి నుండి గుండె మండి పోతుంది...ఏదో తెలియని కసి.."మీరెన్ని దొంగ దబ్బలు తీసిన మేము ఒక జాతిగ క్రుంగిపోము" అని అరవాలినిపించిది.


    జ్యోతి గారికి,ధన్యవాదములు..

    ReplyDelete
  4. కిరణ్ గారూ.. సుస్వాగతం..!

    ReplyDelete